Ration Card e-KYC update
- 2023.09.29
- セキュリティ

Ration Card e-KYC update
రేషన్ షాపులలో రేషన్ కార్డుకు సంబంధించిన ఈ కేవైసీ ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. So ఈ కేవైసీ ఫ్యామిలీ మొత్తం చేసుకోవాలా.? ఒకేసారి చేసుకోవాలా.? వేలిముద్రపు పడని వారి పరిస్థితి ఏంటి ? విదేశాల్లో ఉన్నవాళ్లు ఎలా e-KYC చేసుకోవాలి ! ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానంగా ఈ వీడియో చేయడం జరిగింది, So రేషన్ కార్డుకు సంబంధించిన e-KYC గురించి పూర్తి వివరాలు కోసం ఈ వీడియోని మన @ESeva2020 లో చూడండి..
Thank you.!
-
前の記事
VDI – Viaje de ida (disco completo 2020) 2023.09.29
-
次の記事
[Webinar] Cómo gestionar contenedores en la nube: Kubernetes, Amazon EKS y Amazon ECS 2023.09.29